ఫిబ్రవరి 4 న విడుదలకు సిద్దవుతోన్న సినిమాలు ఇవే
Continues below advertisement
ఫిబ్రవరి నెల తొలి శుక్రవారం థియేటర్లలో చిన్న చిత్రాలు సందడి చేయబోతున్నాయి. వీటిలో విశాల్ నటించిన ‘సామాన్యుడు’ సినిమాను తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో 4 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలానే శ్రీకాంత్ నటించిన ‘కోతల రాయుడు’ చిత్రమూ ఫిబ్రవరి 4న రిలీజ్ కాబోతోంది. యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో ‘అతడు ఆమె ప్రియుడు’ సినిమా కూడా శుక్రవారమే విడుదల అవుతోంది. దొరై రాజు డైరెక్ట్ చేసిన ‘పటారు పాళెం’ సినీమా శుక్రవారం విడుదల కాబోతోంది. అలానే మరో తెలుగు సినిమా ‘స్వ’ కూడా 4వ తేదీనే రాబోతోంది. వీటితో పాటే ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ నటించిన ‘కె3 – కోటికొక్కటి’ సినీమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది.
Continues below advertisement
Tags :
February Releases Movie Releases In February Telugu Movie Releases In February February Tollywood Releases Kothala Rayudu Samanyudu Pataru Palem K3 February 4 2022 Movie Releases