ఛాయ్ బిస్కెట్ హిట్ సిరీస్ సీజన్ 2 టీజర్ డేట్ ఫిక్స్
యూట్యూబ్ లో ఓ ఊపు ఊపిన సిరీస్ ఏదైనా ఉంది అంటే అది 30 వెడ్స్ 21 అనే చెప్పాలి. 30 ఏళ్ల అబ్బాయి... 21 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే.. వాళ్లిద్దరి మధ్య ఉన్న జెనరేషన్ గ్యాప్ ని చక్కగా చూపించారు. ఈ సిరీస్ చేసిన తర్వాత... అనన్య ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. ఫస్ట్ సీజన్ సూపర్ హిట్ కొట్టడంతో... వాలంటైన్స్ మంత్ లో కొత్త సీజన్ తో వచ్చేస్తున్నామంటూ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన టీజర్ ను జనవరి 31న రిలీజ్ చేస్తున్నామన్నారు.
Tags :
Telugu Chaitanya Karthik 30 Weds 21 Ananya Chai Bisket 30 Weds 21 Season 2 30 Weds 21 Season 2 Teaser Youtube Webseries 30 Weds 21 Webseries