Fans Grand Welcome Bellamkonda Sreenivas : హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో అదిరిపోయే స్వాగతం | ABP Desam
ABP Desam
Updated at:
03 Apr 2023 01:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appబాలీవుడ్ లో ఛత్రపతి టీజర్ రిలీజ్ అయ్యిందో లేదో భారీ రెస్పాన్స్ వచ్చింది. రాజమౌళి-ప్రభాస్ మాస్ హిట్ ను ఇన్నేళ్ల తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ రీమేక్ చేయటం..వీవీ వినాయక్ డైరెక్షన్ లో రిలీజ్ అయిన టీజర్ అంచనాలను అందుకునే విధంగానే ఉంది.