Dasara Spoiler Review : దసరా సినిమాలో ఈ పాయింట్లు మీరు గమనించారా..! | ABP Desam
Continues below advertisement
మాస్ ర్యాంపేజ్..క్లైమాక్స్ సీన్ లో అయితే నేచురల్ స్టార్ నాని వీర విధ్వంసం. మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డిలను దాటుకుని దసరా థియేటర్లో ఇచ్చి పడేస్తోంది. సినిమాలో నాని జమ్మి వెట్టి చెప్తాడు ఒక్కొక్కడి బద్దలు బాసింగాలు అవుతాయని..చేసి చూపించాడు. అంతా బాగానే ఉంది కానీ ఇదంతా ఎందుకు. దసరా నిజంగానే హిట్టా లేదా అలా అని అనుకునేలా డైరెక్టర్ చేశాడా..ఈ స్పాయిలర్ రివ్యూలో చూడండి
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement