Eva Hospital on Samantha Yashoda : యశోద సినిమాలో EVA IVF పేరు వాడటంపై అభ్యంతరాలు | DNN
Samantha నటించిన Yashoda సినిమాను ఓటీటీలో విడుదల కాకుండా EVA IVF సెంటర్ స్టే తెచ్చుకుంది. అయితే సినిమాపై ఎందుకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందో EVA నిర్వాహకులు ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు.