Mahesh Babu Emotional Tweet : తన తండ్రి కృష్ణను తలుచుకుంటూ మహేష్ ఎమోషనల్ ట్వీట్ | ABP Desam
Continues below advertisement
సూపర్ స్టార్ కృష్ణ మరణం తర్వాత మహేష్ బాబు తొలిసారి స్పందించారు. తన తండ్రిని తలుచుకుంటూ ఓ ఎమోషనల్ నోట్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మహేష్ బాబు.
Continues below advertisement