Empty Seat For Hanuman Adipurush Theatres : ప్రభాస్ సినిమా కోసం ఆదిపురుష్ టీమ్ నిర్ణయం | ABP Desam
Continues below advertisement
రాముడి పేరు ఎక్కడ వినపడుతుందో అక్కడ ఆంజనేయుడు ప్రత్యక్షం అవుతాడు అంటారు. అలాంటిది రాముడి కథనే వినిపిస్తుంటే హనుమ రాకుండా ఉంటారా. అందుకే ఆదిపురుష్ సినిమా బృందం ఓ విన్నూత్న నిర్ణయం తీసుకుంది.
Continues below advertisement