Prabhas Visit Tirumala : సుప్రభాతసేవలో స్వామివారిని దర్శించుకున్న ప్రభాస్ | DNN | ABP Desam
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకన్నారు. ఉదయం తన మిత్రులతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొన్న ప్రభాస్ కు టీటీడీ అధికారులు స్వాగత సత్కారం చేసి స్వామి వారి తీర్థప్రసాదాలను అందచేశారు.