Director Sukumar Respect for SS Rajamouli : Oscars లో RRR...సుకుమార్ రియాక్షన్ ఇదే ! | ABP Desam
RRR నాటు నాటు పాట ఆస్కార్స్ లో ఉందని తెలియగానే...రాజమౌళి ఎంత హ్యాపీగా ఫీలయ్యారో కానీ సుకుమార్ మాత్రం రాజమౌళి విషయంలో తనెంత ఎమోషన్ లో ఫేస్ బుక్ లో షేర్ చేసుకున్నారు.