Director K. Viswanath Passes Away : అనారోగ్య సమస్యలతో కళాతపస్వి కన్నుమూత | ABP Desam

Continues below advertisement

కళాతపస్వి దిగ్గజ దర్శకులు కే విశ్వనాథ్ ఇక లేరు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు. గత కొద్దిరోజులుగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న కే విశ్వనాథ్ తుదిశ్వాస విడిచారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram