Nani Speech Michael Pre Release : ఇన్నాళ్లూ సందీప్ కిషన్ సినిమాలు ఎందుకు ఆడలేదంటే..! | ABP Desam
నాని Michael Pre Release ఫంక్షన్ లో మాట్లాడారు. ఇన్నాళ్లూ అదృష్టం లేకనే సందీప్ కిషన్ సినిమాలు ఆడటం లేదన్న నాని..ఈ సినిమాతో సందీప్ కిషన్ సెన్సేషన్ క్రియేట్ చేయటం పక్కా అన్నారు.