Dil Raju on Family Star Title | విజయ్ దేవరకొండను స్టార్ చేయాలనే ఉద్దేశం లేదు | ABP Desam
విజయ్ దేవరకొండ సినిమాకు ఫ్యామిలీ స్టార్ అని పేరు ఎందుకు పెట్టారో చెప్పారు ప్రొడ్యూసర్ దిల్ రాజు. విజయ్ దేవరకొండ స్టార్ చేయాలనే ఉద్దేశం తమకు లేదన్నారు.