Watch: ‘మా’ ఎన్నికల ఎఫెక్ట్.. పోలింగ్ బూత్ బయట జన సందోహం
‘మా’ ఎన్నికల వేళ జూబ్లీహిల్స్‌లో ఎన్నికలు జరిగే జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. సినిమా సెలబ్రిటీలను చూడాలనే ఉత్సాహంతో జనంతో అక్కడికి భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ తోపులాట చోటు చేసుకుంది.