జగన్ ని కలిసాను.. కొద్దిరోజుల్లోనే పార్టీ ప్రకటిస్తుంది

Actor Ali .. కుటుంబసమేతంగా ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ లో Chief Minister YS Jagan Mohan Reddyని కలిశారు. సమావేశంలో AP Cinema Tickets Price Issue గురించి చర్చించామని అలీ అన్నారు. అలాగే అలీకి Rajya Sabha Memberగా జగన్ సీట్ కేటాయిస్తున్నట్లు వస్తున్న వార్తల గురించి అలీతో మా ప్రతినిధి హరీశ్ ముఖాముఖి

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola