ఏపీ ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళ్లిన అలీ

Continues below advertisement

Tadepalliలోని CM Camp officeకి కుటుంబంతో పాటు Hero Ali వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు సీఎంతో అలీ సమావేశం కానున్నారు. YSRCP leaderగా గత ఎన్నికల్లో పార్టీ విజయానికి అలీ విస్తృత ప్రచారం చేశారు. వైసీపీ తరపున అలీకి Rajya sabha seat ఇస్తారని ఇంటర్నెట్ లో వార్తలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఈ టైంలో Ali-Jaganని కలవడంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram