Cockroaches Survival Skills : భూమిపై బొద్దింకలు ఎప్పటి నుంచి ఉన్నాయంటే.? | ABP Desam

మన భూమి ఆవిర్భవించి 450 కోట్ల సంవత్సరాలైతే అందులో కాక్రోచెస్ అదేనండీ బొద్దింకలు 300మిలియన్ ఇయర్స్ నుంచి సర్వైవ్ అవుతూ వస్తున్నాయి. అంటే 30కోట్ల సంవత్సరాల నుంచి అన్నమాట.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola