Writer Padmabhushan Team Free Shows: బంపర్ ఆఫర్ ప్రకటించిన రైటర్ పద్మభూషణ్ టీం
ABP Desam
Updated at:
08 Feb 2023 09:57 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appయంగ్ హీరో సుహాస్ నటించిన రైటర్ పద్మభూషణ్ థియేటర్లలో విజయవంతంగా నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దాటేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా టాలీవుడ్ లో ఎన్నడూ లేనట్టుగా ఈ టీం ఓ వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది.