Shiva Rajkumar Emotional | Balakrishna | Vedha PreRelease Event: తమ్ముడు గుర్తొచ్చి Shivanna కంటతడి
వేద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పునీత్ ఏవీ చూసి శివన్న ఎమోషనల్ అయ్యారు. బాలకృష్ణ ఓదార్చారు.