Will Smith Steps Down As Member of Oscar Academy: సభ్యత్వానికి స్మిత్ రాజీనామా | ABP Desam
Continues below advertisement
Famous Actor Will Smith కు రోజురోజుకూ కఠిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆస్కార్స్ వేడుకలో Comedian Chris Rock ను వేదికపైనే కొట్టిన తర్వాత స్మిత్ పై చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు Oscar Academy సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాను అలా చెంపదెబ్బ కొట్టడం క్షమించరానిదని అన్నారు. తాను అకాడమీ నమ్మకాన్ని వమ్ము చేశానని, ఈ వేదికపై వేడుక చేసుకునే అవకాశాన్ని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. Further Consequences ని అంగీకరిస్తానంటూ అకాడమీ మెంబర్ షిప్ కు రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదించిన అకాడమీ.... విల్ స్మిత్ పై క్రమశిక్షణా చర్యలు కొనసాగిస్తామన్నారు.
Continues below advertisement
Tags :
Will Smith Slaps Chris Rock Will Smith Steps Down As Oscar Member Will Smith Slap Controversy Consequences