Vikrant Rona Release Date Teaser (Telugu) | Kiccha Sudeep చిత్ర టీజర్ విడుదల చేసిన Chiranjeevi
Continues below advertisement
Kannada Star Kiccha Sudeep Title Role లో నటించిన Pan India Cinema Vikrant Rona జులై 28న విడుదల అవనుంది. ఉగాది సందర్భంగా విడుదల తేదీని ప్రకటించారు. రిలీజ్ డేట్ టీజర్ ను తెలుగులో Chiranjeevi, హిందీలో Salman Khan, మలయాళంలో Mohan Lal, తమిళంలో Simbu విడుదల చేశారు. Adventurous Action Thriller గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది. సుదీప్ కు ఎలివేషన్స్ ఇచ్చేలా చిన్నపిల్లలతో ఈ టీజర్ లో డైలాగ్స్ చెప్పించారు. ఈ సినిమాలో Jacqueline Fernandez హీరోయిన్, Anup Bhandari డైరెక్టర్.
Continues below advertisement