RGV Special Interview | Ram Gopal Varma Launches Dochevaarevarura Title Logo | Siva Nageswara Rao
ABP Desam
Updated at:
02 Apr 2022 12:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppMoney, Sisindri లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన Siva Nageswara Rao Direction లో రాబోతున్న కొత్త చిత్రం... దోచేవారెవరురా. కొత్త యాక్టర్స్ తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లోగోను Director Ram Gopal Varma రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా శివ నాగేశ్వరరావుతో RGV స్పెషల్ చిట్ చాట్ చూడండి.