Ghani Special Interview | Varun Tej, Kiran Korrapati, Siddhu Mudda: వరుణ్ మైండ్ లో అదే నడుస్తుందట..!

Continues below advertisement

Varun Tej, Sayee Manjrekar జంటగా Kiran Korrapati దర్శకత్వం వహించిన చిత్రం.. Ghani. Boxing Backdrop లో తెరకెక్కింది. ఈ సినిమా ఏప్రిల్ 8న రిలీజ్ అవుతోంది. చిత్రబృందం promotions స్టార్ట్ చేసింది. వరుణ్, కిరణ్, Producer Siddhu Mudda తో ఓ Special Interview ని రిలీజ్ చేసింది. అందులో ఎన్నో చిత్ర విశేషాలను వారు పంచుకున్నారు. ఇవాళ Vizag లో జరగబోయే Ghani Pre-release Event కు Icon Staar Allu Arjun Chief Guest గా రానున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram