#RRR #TiruguLeniManishi ఆ హిస్టరీ రిపీటైతే కష్టమే! ఎందుకంటే..

నందమూరి - కొణిదెల కాంబినేషన్ రిపీటైతే పర్వాలేదు. కానీ, 40 ఏళ్ల కిందటి హిస్టరీ మాత్రం రిపీట్ కాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. ఎందుకంటే,జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ కలిసి నటించిన RRR చిత్రం ట్రైలర్ మీరు చూసే ఉంటారు. రొమాలు నిక్కబొడుచుకొనే ఉద్వేగభరిత సన్నివేశాలతో రాజమౌళి మరోసారి తన మార్క్ చూపించారు. సుమారు 40 ఏళ్ల తర్వాత జక్కన్న.. నందమూరి, కొణిదెల ఫ్యామిలీని ఒకే తెరపైకి తీసుకొచ్చారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola