రాజస్థాన్ లో ఘనంగా విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ వివాహం| ABP Desam
రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ జిల్లాలోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారా హోటల్‌లో విక్కీ కౌశల్ , కత్రినా కైఫ్ వివాహం వైభవంగా సాగుతోంది. బాలీవుడ్ ప్రముఖులు వచ్చి కొంత జంటను ఆశీర్వదిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్ లో వీళ్లిద్దరి మ్యారేజ్ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం కొత్త జంట హహోటల్ నుంచి బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వివాహ వేడుకకు సన్నిహుతులను క్లోజ్ ఫ్రెండ్స్‌ను మాత్రమే పిలిచారు.