Katrina Vicky Kaushal Wedding : చాలా గ్రాండ్ గా కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ల పెళ్లి
Continues below advertisement
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. రాజస్థాన్ లో గ్రాండ్ గా వీరి పెళ్లి జరగబోతుంది. అతి తక్కువ మంది స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుకను ప్లాన్ చేసుకున్నారు. సంగీత్ ఈవెంట్ తో మొదలయ్యే హడావిడి నాలుగైదు రోజులు కంటిన్యూ అవ్వనుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. డిసెంబర్ 9న పెళ్లి ముహూర్తమని తెలుస్తోంది. మీడియాలో ఎక్కడ చూసినా.. వీరి పెళ్లికి సంబంధించిన వార్తలే.
Continues below advertisement