Vijayendra Prasad: త్వరలో ‘RSS’ పై సినిమా, వెబ్ సిరీస్ | ABP Desam
Continues below advertisement
Pan India క్రేజీ writer Vijendra Prasad RSS పై పలు కామెంట్స్ చేశారు. నాలుగు సంవత్సరాల క్రితం RSS మీద కథ రాయాలని అడిగినప్పుడు.. Nagpur కు వెళ్లారట. అప్పటి వరకు ఆర్ఎస్ఎస్ గురించి తనకు పెద్దగా తెలియదన్నారు. కానీ అక్కడికి వెళ్లాక ఆశ్చర్యకర విషయాలు తెలిశాయన్నారు. ఒకవేళ RSS లేకపోతే Kashmir ఇప్పుడు మనకు దక్కేదే కాదని విజయేంద్రప్రసాద్ అన్నారు.
Continues below advertisement