Arjun Kapoor Comments On Boycott Trend: బాయ్ కాట్ ట్రెండ్ పై అర్జున్ కపూర్ కామెంట్స్ |ABP
ABP Desam
Updated at:
18 Aug 2022 12:33 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBollywood లో ఏ cinema వచ్చినా.. ఓ వర్గం #boycottbollywood ట్రెండ్ ను Twitter లో హల్ చల్ చేస్తోంది. ఐతే.. మెుదటి సారిగా ఈ విషయంపై స్పందించారు.. అర్జున్ కపూర్. ఇలాంటి ట్రెండ్స్ వల్ల హిందీ పరిశ్రమ పూర్వ వైభవాన్ని కోల్పోతుందన్నారు.