Venkatesh Speech F3 Pre release:మూడేళ్ల తర్వాత థియేటర్ లోకి వస్తున్నా..గెట్ రెడీ ఫ్యామిలీ ఆడియెన్స్
F3 ప్రీరిలీజ్ ఫంక్షన్ లో Daggubati Venkatesh మాట్లాడారు. మైక్ చివర్లో ఇచ్చినందుకు వెంకీ అరిచారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి పై కామెంట్స్ చేశారు. ఏమన్నారు అసలు ఏమైంది. ఈవీడియోలో చూడండి.