Sunil Mime Performance: F3 ప్రీరిలీజ్ లో పాత టాలెంట్ ను బయటకు తీసిన సునీల్|ABP Desam
F3 ప్రీరిలీజ్ ఫంక్షన్ లో Sunil Mime యాక్షన్ తో అదరగొట్టాడు. వజ్రోత్సవాల తర్వాత మరోసారి అలాంటి టాలెంట్ ను బయటపెట్టిన సునీల్ అందరినీ కడుపుబ్బా నవ్వించారు.