Director Anil Ravipudi F3 PreRelease:నవ్వటం ఒక యోగం..నవ్వలేకపోవటం ఓ రోగం|ABP Desam
F3 ప్రీరిలీజ్ ఫంక్షన్ లో Director Anil RaviPudi మాట్లాడారు. కరోనా రెండేళ్లపాటు పెట్టిన బాధలను మరిచిపోయేలా F3 నవ్విస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ధియేటర్లకు వచ్చి హాయిగా నవ్వుకోవాలని కోరారు.