VarunTej Speech F3 Pre Release: అనిల్ రావిపూడి లాంటి పాజిటివ్ మనిషిని లైఫ్ లో చూడలేదు|ABP Desam
F3 PreRelease ఫంక్షన్ లో Varun Tej మాట్లాడారు. వెంకటేష్ తో రెండోసారి మల్టీస్టారర్ చేస్తున్న హీరో తను మాత్రమే అన్నారు. అనిల్ రావిపూడి లాంటి పాజిటివ్ వ్యక్తిని లైఫ్ లో చూడలేదన్నారు.