Upendra Kabza Team At Tirumala | తిరుమల శ్రీవారి సేవలో కబ్జా మూవీ టీమ్ | ABP Desam
RRR సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం చాలా గర్వంగా ఉందని కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర అన్నారు. తను నటిస్తున్న కబ్జా సినిమా విడుదల సందర్భంగా..మూవీ టీమ్ తో కలిసి తిరుమల వచ్చారు.