SS Rajamouli With Mahesh Babu | ఆస్కార్ క్రేజ్ తో గ్లోబల్ మార్కెట్ లోకి మహేష్ బాబు సినిమా | ABP

Continues below advertisement

RRR నాటు నాటు ఆస్కార్ గెలుచుకోవడం వల్ల రామ్ చరణ్, ఎన్టీఆర్ ల క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. వాళ్ల నెక్ట్స్ ప్రాజెక్టులకు ఇది ప్లస్ అవుతుంది అంతా భావిస్తున్నారు. ఐతే.. ఈ క్రేజ్ వీరిద్దరి కంటే ఎక్కువగా క్యాష్ చేసుకునేది మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram