Ugram Team In Tirumala Darshan: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉగ్రం బృందం
ఉగ్రం సినిమా బృందం.... తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. హీరో నరేష్ , హీరోయిన్ మిర్నా మీనన్, డైరెక్టర్ విజయ్ కనకమేడల, నిర్మాతలు హరీష్ పెద్ది, సాహు గారపాటి, గేయ రచయిత రామజోగయ్యశాస్త్రి స్వామివారి సేవలో పాల్గొన్నారు. చిత్రం విజయం సాధించినందుకు ఆనందం వ్యక్తం చేశారు.