Trivikram Latest Speech About Sirivennela: సిరివెన్నెల ఓ అద్భుతం.. ఎవరో గుర్తించాల్సిన అవసరం లేదు
Continues below advertisement
Hyderabad లో sirivennela సినీగీతాల సంపుటి మొదటి భాగం విడుదల అయ్యింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గరికపాటి నరసింహారావు, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పుస్తక ఆవిష్కరణ సందర్బంగా సిరివెన్నెల గురించి అద్భుతంగా మాట్లాడారు trivikram Srinivas
Continues below advertisement