Cannes Film Festival 2022: అక్కడ వీళ్ల స్టైలే వేరు | ABP Desam

Continues below advertisement

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫ్రాన్స్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భారతదేశం ‘కంట్రీ ఆఫ్‌ హానర్‌’గా నిలిచింది. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ నేతృత్వంలో పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ లో మన తారలు మెరిశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram