Chandramohan Passes Away: 81 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన చంద్రమోహన్

Chandramohan Passes Away: టాలీవుడ్ సీనియర్ యాక్టర్ చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. 80 ఏళ్ల వయసులో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola