Sree Vishnu About Polimera-2 Movie | కంటెంట్ నిర్ణయిస్తుంది ఏదీ పెద్ద సినిమా..? ఏదీ చిన్న సినిమా అని | ABP Desam
Polimera-2 Movie : సినిమాలో ఉండే కంటెంట్ నిర్ణయిస్తుంది ఏదీ పెద్ద సినిమా-ఏదీ చిన్న సినిమా అని నటుడు శ్రీ విష్ణు అన్నారు. పొలిమేర సక్సెస్ మీట్ లో మాట్లాడిన ఆయన.. వరల్డ్ కప్ సీజన్ లోనూ పొలిమేర కలెక్షన్లు దిమ్మ తిరిగేలా చేస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.