Tollywood Flop Directors Of 2022: తర్వాతి సినిమాతో చావో రేవో తేల్చుకోవాల్సిన దర్శకులు వీరే..!

ప్రతి సినిమా హిట్ అవాలనే అందరూ తీస్తారు. కానీ అన్నిసార్లూ ఆశించిన ఫలితాలు రావు. హిట్ వెనుక అనేకమంది ఎలా ఉంటారో, ఫ్లాప్ వెనుక కూడా అనేక కారణాలు ఉంటాయి. కానీ ఈ ఏడాది... కొన్ని పరాజయాలకు మాత్రం డైరెక్టర్లే కారణమనే ప్రచారం సాగింది. 2022 లో వచ్చిన అలాంటి టాలీవుడ్ సినిమాలేంటో, తమ ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీసుకున్న డైరెక్టర్లు ఎవరో చూద్దాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola