RRR Movie Glimpse : ఆర్ఆర్ఆర్ గ్లింప్స్‌ మీద హీరోల రియాక్షన్...

ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌ మీద హీరో అల్లు అర్జున్ ప్రశంసించారు. అర్జున్ రెడ్డి డైరెక్టర్ , హీరో నాని సైతం గ్లింప్స్‌ చూసి స్పందించారు. ఎవరేమన్నారు? ఓ లుక్కేయండి. ఆర్ఆర్ఆర్'లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... ఇద్దరు ఉన్నారు. అందులో ఒకరు (రామ్ చరణ్) అల్లు అర్జున్‌కు వరుసకు బావ అవుతారు. ఇంకొకరు (ఎన్టీఆర్) క్లోజ్ ఫ్రెండ్. అయితే... ఎన్టీఆర్‌ను బావా అని, రామ్ చ‌ర‌ణ్‌ను బ్ర‌ద‌ర్ అని అల్లు అర్జున్ సంభోదించారు. ఈ రోజు 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌ విడుదలైంది కదా! ప్రేక్షకులతో పాటు హీరోలకూ, సెలబ్రిటీలకు ఆ 45 సెకన్ల గ్లింప్స్‌ విపరీతంగా నచ్చింది. అల్లు అర్జున్‌, నానితో పాటు పలువురు ప్రశంసించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola