Title: హిందీ లో కొనసాగుతున్న దక్షిణాది సినిమాల రీమేక్ల ట్రెండ్
Continues below advertisement
Description: గత అయిదు సంత్సరాలుగా హిందీ లో సౌత్ సినిమాలకు అనూహ్య ఆదరణ లభిస్తోంది. దీనికి తోడు దక్షిణాది సినిమాలు వరుసగా హిందీ లో రీమేక్ అవుతున్నాయి. మరికొన్ని సౌత్ సినిమాలు డబ్ అవుతున్నాయి. రీమేక్ ప్రాజెక్ట్‌లలో ఎక్కువగా తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలకు చెందిన సినిమాలే ఉండడం విశేషం. తెలుగు నుంచి అల వైకుంఠపురములో, ఛత్రపతి, జెర్సీ సినిమాలు హిందీలో రీమేక్ అవుతున్నాయి. తమిళం నుంచి కైతి, జిగర్తాండ, విక్రమ్ వేధ సినిమాలు ఇప్పటికే షూటింగ్ దిశలో ఉన్నాయి. ఇక మలయాళం నుంచి డ్రైవింగ్ లైసెన్స్, దృశ్యం 2 చిత్రాలు హిందీ లో రీమేక్ అవ్వనున్నయి. కన్నడ నుండి యూటర్న్ మూవీ కూడా హిందీ లో రీమేక్ చేయనున్నారు.
Continues below advertisement