Thaman Counters Boyapati Srinu Comments On Akhanda BGM: ఒక్క ట్వీట్ తో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో నడుస్తున్న కోల్డ్ వార్స్ లో ఒకటి, దర్శకుడు బోయపాటి శ్రీను వర్సెస్ సంగీత దర్శకుడు తమన్. దానికి బోయపాటే స్వయంగా ఆజ్యం పోశారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. అసలు ఏంటి ఈ వివాదమనేది వివరంగా చెప్పుకుందాం.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola