Srikanth Nagothi on Month of Madhu Reviews : మంత్ ఆఫ్ మధు రివ్యూలపై డైరెక్టర్ శ్రీకాంత్ | ABP Desam
Continues below advertisement
మంత్ ఆఫ్ మధు సినిమాకు రాసిన రివ్యూలపై ఫ్రస్టేట్ అయ్యారు డైరెక్టర్ శ్రీకాంత్ నాగోటి. చూసినవాళ్లు బాగుంది అని చెప్తుంటే..రివ్యూలన్నీ 1స్టార్, 2 స్టార్స్ ఎలా వేస్తారంటూ మండిపడ్డారు.
Continues below advertisement