Thaman About Sarkaru Vaari Paata: టీం మొత్తం మీద చాలా మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి | ABP Desam

Continues below advertisement

May 12 న రిలీజ్ అవబోతున్న Mahesh Babu Sarkaru Vaari Paata సినిమా గురించి Music Director Thaman తన ఓపినియన్ షేర్ చేసుకున్నారు. సినిమా గురించి అందరం చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నామని చెప్పారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram