Tammareddy Bharadwaj on RRR | ఆస్కార్ కోసం 80 కోట్లు అన్నా..కానీ మీరనుకున్నట్లుగా కాదు | ABP Desam
ఆస్కార్స్ అందుకోవడం కోసం... RRR టీమ్ అమెరికాలో ప్రచారం కోసం సుమారు 80 కోట్లు ఖర్చుపెడుతుందని తమ్మారెడ్డి భరద్వాజ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారీగా ట్రోల్స్ రావడంతో.. ఆయన దీనిపై స్పందించారు. అసలు... ఆ మాట ఎందుకు అనాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు.