JR NTR RRR on Oscars | ఆస్కార్ వేదికపై నాటు నాటు పాటకు మన హీరోలు స్టెప్పులేస్తారా..? | ABP Desam
Continues below advertisement
ప్రస్తుతం ఆస్కార్ ట్రెండ్ నడుస్తోంది. అందులోనూ...మన తెలుగు సినిమా RRR జోరు స్పష్టంగా కనిపిస్తుంది. నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ వస్తే.. రామ్ చరణ్- ఎన్టీఆర్ లు స్టేజిపై స్టేప్పులేస్తారు అనే ప్రచారం జరుగుతోంది.
Continues below advertisement