Chiranjeevi Birthday Gift: మెగాస్టార్ చిరుకి అభిమాని స్పెషల్ గిఫ్ట్.. చూస్తే ఆశ్చర్యపోయేలా ఉంది
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఓ అభిమాని స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. చిరు పుట్టినరోజు అంటే.. ఫ్యాన్స్.. ఆయన పేరు మీద అన్నదానాలు, రక్తదానాలు చేస్తుంటారు. తమలోని టాలెంట్‌తో ఎన్నో రకాలుగా అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇలాగే..ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా తమిళనాడు రూబిక్ క్యూబ్ అసోసియేషన్ కు చెందిన బిందుప్రియాంక, ఆనంద్... 955 రూబిక్ క్యూబ్స్‌తో 6.5 అడుగుల ఎత్తయిన చిరంజీవి చిత్ర పటాన్ని తయారుచేశారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Tags :
Tamilanadu Megastar Chirajeevi Chirajeevi Birthday Megastar Birthday Chirajeevi Rubiks Cube Photo