Chirajeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు.. ఒకే ఫ్రేమ్ లో మెగా బ్రదర్స్.. వీడియో వైరల్
Continues below advertisement
కోట్ల హృదయాలు కొల్లగొట్టిన కథానాయకుడు.. కోట్ల మంది అభిమానులకు ఆరాధ్య దైవం చిరంజీవి. ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టిన రోజు.. ఆయన బర్త్ డే అంటే మాములుగా ఉండదుగా మరి. పుట్టిన రోజుతో పాటు రాఖీపండగ కూడా కావడంతో చిరు ఇంట్లో సందడిగా జరుపుకొన్నారు. పవన్ కళ్యాణ్, నాగబాబుతో పాటు అల్లు అరవింద్ ఫ్యామిలీ కూడా ఈ వేడుకలను చిరు ఇంట్లో నిర్వహించారు. మొత్తం మెగా ఫ్యామిలీ కలిపి చిరు బర్త్ డే తో సందడి చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.
Continues below advertisement
Tags :
Pawan Kalyan Ramcharan Nagababu Megastar Chiranjeevi Birthday Chiranjeevi Birthday Celebrations Video