Sirivennela Seetharama Sastry: సమాజానికి, ఫిలిం ఇండస్ట్రీ కి తీరనిలోటన్న వి.సి.సజ్జనార్
T.S.RTC.M .D సజ్జనార్ మాట్లాడుతూ సమాజానికి, ఫిలిం ఇండస్ట్రీ కి తీరని లోటు అన్నారు. కరోనా సమయం లో అవేర్నెస్ కోసం పాట రాసారని, పోలీసులంటే చాలా ఆప్యాయంగా ఉండేవారన్నారు. కుటుంబ సబ్యులకు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నానన్నారు. ఒక్కొక్కళ్ళు గా వెళ్లిపోతున్నారని, చాలా బాధగా ఉందన్నారు సింగర్ సునీత.