Keeravani Oscars RRR : అవార్డు అందుకోవడానికి కీరవాణి ఎలా ప్రిపేర్ అయ్యారో తెలుసా..?
ప్రస్తుతం జపాన్ లో ఆర్ఆర్ఆర్ స్పెషల్ స్క్రీనింగ్స్ లో ఉన్న రాజమౌళి.... ఆస్కార్స్ అందుకునేముందు.. స్టేజ్ మీదకు ఎలా వెళ్లాలి, ఏం మాట్లాడాలి వంటి విషయాల్లో కీరవాణిని ఎలా రెడీ చేశామో చెప్పుకొచ్చారు.